ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్‌కు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్-2026 తొలి మ్యాచ్‌లో నెయ్‌మర్ బరిలోకి దిగడం లేదు. పిక్క గాయం కారణంగా నెయ్‌మర్ తమ జట్టు మొదటి మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని బ్రెజిల్ కోచ్ వెల్లడించాడు. అయితే, అతడు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని ఫిఫా వర్గాలు పేర్కొన్నాయి. మొరాకోతో ఆదివారం వేకువజామున 3:30 గంటలకు బ్రెజిల్ తలపడనుంది.
క్రీడలు
బ్రెజిల్‌కు షాక్.. తొలి మ్యాచ్‌కు నెయ్‌మర్ దూరం?
Advertisement
Advertisement
Advertisement


