HNK: శాయంపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తహాసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయ పరిసర ప్రాంతాలు, స్టోర్ రూమ్లను పరిశీలించి పలు సూచనలను చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. GPO వంగేటి సత్యం ఉన్నారు.