MBNR: దేవరకద్ర నూతన ఎసైగా జి. భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ట్రాఫిక్ ఎస్సైగా పనిచేసిన ఆయనను బదిలీపై ఇక్కడికి నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, స్థానికులు తనకు సహకరించాలని కోరారు. అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.
వార్తలు
నూతన ఎసైగా భాస్కర్ రెడ్డి బాధ్యతలు
Advertisement
Advertisement
Advertisement


