NRML: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లను పెంచేందుకు గ్రామ పంచాయతీల్లో మైకుల ద్వారా ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు కళాశాల అధ్యాపకులు అందజేసిన వినతిపత్రంపై స్పందించిన ఆయన, ప్రభుత్వ కళాశాలల ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంపై అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లకు మైకులతో ప్రచారం
Advertisement
Advertisement
Advertisement


