NDL: నంద్యాలలో శనివారం ఉ.10 గం.కు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమం, రెండేళ్ల నంద్యాల అభివృద్ధిపై ప్రగతి నివేదిక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి NMD ఫరూక్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి క్యాంపు కార్యాలయం పిలుపునిచ్చింది.
వార్తలు
నేడు మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో SIRపై సమావేశం
Advertisement
Advertisement
Advertisement


