హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు

Advertisement

శ్రీకాకుళం: జిల్లాలో ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 10 వరకు సుమారు 3 లక్షల కేసుల బీర్లు విక్రయమైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటనలో వెల్లడించారు. ఈ అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.64.74 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందన్నారు. ఎండల తీవ్రత కారణంగా ఒక్క మే నెలలోనే 1,50,022 కేసుల బీర్లు అమ్ముడైనట్లు తెలిపారు.

Advertisement

Advertisement