BPT: చిన్నగంజాం మండలంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఎమ్మార్వో ప్రభాకర్ రావు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును ఆయన చీప్, ఇన్విజిలేటర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న మంచినీరు తదితర సౌకర్యాల గురించి ఎమ్మార్వో ప్రభాకర్ రావు ఆరా తీశారు. శాంతియుత వాతావరణంలో పరీక్షలు జరగాలని సూచించారు.