AKP: మహిళలు స్వయం సమృద్ధి సాధించి వారి కాళ్ళ మీద వారు నిలబడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి సూచించారు. మంగళవారం పరవాడ మండలం మంత్రి పాలెం గ్రామంలో మిషన్ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వారి కుటుంబాలను ముందుకు నడిపించాలన్నారు.