KDP: జిల్లాకు చెందిన రచయిత, విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు బాల ఎల్లారెడ్డి బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించారు. వారి పార్థివదేహాన్ని మంగళవారం సాయంత్రం ఆరు గంటల తరువాత కడపలో ఓంశాంతిలోని స్వగృహానికి తీసుకువస్తారు. బుధవారం తదుపరి కార్యక్రమాలు నిర్వహిస్తారు. బాల ఎల్లారెడ్డి మరణానికి వివిధ వర్గాల ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు.