SRPT: హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఇల్లులేని ప్రతి ఒక్కరికీ పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద నిర్మాణంలోని మోడల్ కాలనీలో ఇల్లు ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో ఒక పత్రిక ప్రకటనలో ఆయన తెలిపారు. 2,160 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి కానుందని పేర్కొన్నారు.