ప్రకాశం: వంటగ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి టంగుటూరు మండలం పొందూరులో సీపీఎం నాయకుడు మోజస్ స్థానికులతో కలసి నిరసన చేపట్టారు. ఇరాన్ చమురుపై పెత్తనం కోసం అమెరికా యుద్ధం చేస్తుందని దానివల్ల భారతలో ధరలు పెంచి సామాన్యలును ఇబ్బంది పెడుతున్నారుని విమర్శించారు. రైతులకు వ్యతిరేకమైన అమెరికా- భారత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు.