హైదరాబాద్: 28°C
వార్తలు

'మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి'

Advertisement

ASF: PM మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సిర్పూర్ MLA హరీశ్ బాబు తెలిపారు. మోదీ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో శనివారం మాట్లాడారు. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ విప్లవం, మహిళలు, రైతుల సాధికారతకు ప్రధాని ఎంతో కృషి చేశారని, దేశాన్ని 'వికసిత భారత్' దిశగా మోడీ ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.

Advertisement

Advertisement