హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాకాలంలో జాగ్రత్తలు అవసరం

Advertisement

KMR: బిక్కనూరులోని కాచాపూర్ గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని గ్రామ సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్ తెలిపారు. ఈ శిబిరంలో గ్రామస్థులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Advertisement