హైదరాబాద్: 28°C
వార్తలు

కాజీపేట చౌరస్తాలో రజక సంఘం నాయకుల ఆందోళన

Advertisement

KMM: ఖమ్మంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఎండీ గౌస్ అనే రేపిస్టును ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ రజక సంఘం నాయకులు కాజీపేట చౌరస్తాలో శనివారం రాస్తారోకో చేశారు. ఈ నిరసన సోమిడి సోమేశ్వర్ రజక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం పాలడుగుల శివకుమార్, వాయిల్లా తిరుపతి, నాగేల్లి సమ్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Advertisement