NZB: నిజామాబాద్ నగరంలోని గౌతమ్నగర్‌కు చెందిన హేమగ్న చికిత్స కోసం నిమ్స్ రూ.2.40 లక్షల ఎల్వోసీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ శనివారం అందజేశారు. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
వార్తలు
రూ.2.40 లక్షల ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్
Advertisement
Advertisement
Advertisement


