హైదరాబాద్: 28°C
వార్తలు

'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'

Advertisement

MNCL: ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం లక్షెట్టిపేటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వం విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement