WGL:ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు నిర్వహిస్తున్నామని DMHO సాంబశివరావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దుగ్గొండి మండలంలో వ్యవసాయ రైతు వేదికలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 14 సం, నిండిన బాలికలకు HPV టీకాలు వేయించాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు పాల్గొన్నారు.