హైదరాబాద్: 28°C
క్రీడలు

షోయబ్ అక్తర్ ఇంట విషాదం

Advertisement

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ ఇవాళ హఠాన్మరణం చెందాడు. ఈ విషాద వార్తను షోయబ్ స్వయంగా SM వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. "నా ప్రియమైన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ అల్లా చెంతకు చేరాలని చెప్పడానికి నేను తీవ్రంగా విచారిస్తున్నా" అంటూ అక్తర్ ఎమోషన్ పోస్ట్ పెట్టాడు. అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement