వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా రోహిత్, విరాట్ సన్నద్ధమవుతుండగా, వారి ఎంపికపై వస్తున్న నెగెటివ్ ప్రచారంపై రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. కొందరు వారు ఆడకూడదని కోరుకుంటున్నారని, ఇలాంటి ఆలోచనలు సరికావన్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే మెగా టోర్నీలో రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండటం చాలా ముఖ్యమని సెలక్టర్లు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాడు.
క్రీడలు
రో-కోపై నిర్ణయం తీసుకోండి: అశ్విన్
Advertisement
Advertisement
Advertisement


