హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

Advertisement

NZB: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో రైతులకు జరిగిన నష్టాలపై సిరికొండ, ధర్పల్లి మండలాల భూ సమస్యలపై కలెక్టర్‌కు సోమవారం ఏఐయూకేఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ వినతిపత్రం అందజేశారు. రైస్ మిల్లర్లు, ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్‌ల వల్ల రైతులకు భారీ నష్టం జరిగిందని ఫిర్యాదు చేశారు.

Advertisement

Advertisement