TPT: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై బుధవారం సాయంత్రం గూడూరు ఆర్డీవో అరుణ్ కుమారి తన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటర్ వెరిఫికేషన్‌లో తప్పులు ఉంటే గ్రామ సచివాలయాల్లో తెలుసుకోవచ్చునని ఇప్పటికే దీనిపై ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసినట్లు అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చు అని తెలిపారు.
వార్తలు
రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఆర్డీవో
Advertisement
Advertisement
Advertisement


