హైదరాబాద్: 28°C
వార్తలు

వంశధార ఆధునీకరణకు నిధుల మంజూరు

Advertisement

SKLM: జిల్లాలో వంశధార ప్రాజెక్టు పరిధిలోని కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం తెలిపారు. ఈ నిధులతో వంశధార ఎడమ కాలువ పరిధిలో ఉన్న నరసన్నపేట నుంచి మేఘవరం 25R కాలువకు మెరుగుదల పనులు చేపట్టనున్నారని ఆయన తెలియజేశారు. జిల్లా రైతాంగం తరపున ముఖ్య మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement