PDPL: ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు బలం అని కమాన్ పూర్ తహసీల్దార్ ముస్త్యాల వాసంతి అన్నారు. కమాన్ పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు బీఎల్‌వోలు, కార్యదర్శులతో సమావేశమయ్యారు. రేపు 25 నుంచి జులై 25 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ సవరణ ఫారాలు ఇచ్చి వెంటనే ఆన్‌లైన్ చేయాలన్నారు. OCTలో కొత్త ఓటర్ లిస్ట్ వస్తుందని అన్నారు.
వార్తలు
'ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు బలం'
Advertisement
Advertisement
Advertisement


