హైదరాబాద్: 28°C
వార్తలు

టోలిచౌకి–షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను పరిశీలించిన డీసీపీ కాజల్

Advertisement

HYD: వర్షాకాల సన్నద్ధత, పెండింగ్ సమస్యలపై సమీక్షలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్-2 డీసీపీ కాజల్ ఐపీఎస్ టోలిచౌకి–షేక్‌పేట్ ఫ్లైఓవర్ కారిడార్‌ను పరిశీలించారు. ప్రయాణికుల భద్రత కోసం సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో ఏడీసీపీ సీ.వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ ధనలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement