హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'

Advertisement

గుంటూరు జిల్లాలోని ఈవీఎం గోడౌన్ భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ బుధవారం పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని గోడౌన్‌ను సందర్శించి సీసీటీవీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా రికార్డులు, గార్డ్ రూములు, ఇన్వర్టర్ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గోడౌన్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement