KRNL: ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో ఆపకుండా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సహాయం అందిస్తున్న ఉపాధ్యాయుడు రమేష్ నాయుడును దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సత్కరించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి వీరేష్ ఆదేశాల మేరకు ఆయనకు పూలమాల వేసి, శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు విద్యార్థులకు చేస్తున్న సేవలను సీపీఐ నాయకులు కొనియాడారు.
వార్తలు
VIDEO: పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఉపాధ్యాయుడుకి సత్కారం
Advertisement
Advertisement
Advertisement


