హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 11న జేఎన్‌టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవం

Advertisement

విజయనగరం JNTU -GV తన తొలి స్నాతకోత్సవాన్ని జూలై 11న నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వి.వి. సుబ్బారావు తెలిపారు. గౌరవ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ కార్యాలయం నుంచి అధికారికంగా ఆమోదం లభించినట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయం స్థాపన అనంతరం నిర్వహిస్తున్న తొలి స్నాతకోత్సవం సంస్థ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement