హైదరాబాద్: 28°C
వార్తలు

మద్యం సేవించి వాహనాలను నడిపినవారికి జైలుశిక్ష

Advertisement

ప్రకాశం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ.. పట్టుబడిన ఐదుగురికి కొండపి పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం బుధవారం సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా కేసును విచారించిన న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు మూడు రోజులు సాధారణ జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై చెప్పారు.

Advertisement

Advertisement