హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిరంతర కార్యక్రమం: కలెక్టర్

Advertisement

MBNR: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ మాత్రమే కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మార్చి 6 నుంచి 15 వరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైళ్ల క్లియరెన్స్‌తో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 

Advertisement

Advertisement