హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాకాలంపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

Advertisement

KNR: గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వర్షాకాల సన్నద్ధతపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు నివారణ, రహదారులు, వంతెనలు, కాల్వల నిర్వహణ, తాగునీటి సరఫరా, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

Advertisement

Advertisement