హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఎమ్మెల్యేని కలిసిన సర్పంచులు

Advertisement

MDK: దూలపల్లిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును మండల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులను వివరించగా, గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. 

Advertisement

Advertisement