SRD: మనూరు మం. తిమ్మాపూర్‌లో జరుగుతున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు. ఫారాల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని BLOలు, అధికారులకు సూచించారు. సమగ్ర ఓటరు జాబితా సవరణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, సహకరించాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో MRO విష్ణుసాగర్, BLO సత్యమ్మ పాల్గొన్నారు.
వార్తలు
ఓటరు జాబితా సవరణ పర్యవేక్షణ చేసిన: సబ్ కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


