JGL: ధర్మపురి మండలం గోవిందుపల్లెలో ఉపాధి హామీ మహిళా కూలీలు బుధవారం విరామ సమయంలో బతుకమ్మ ఆడి సందడి చేశారు. వానదేవుడికి పూజలు చేసి, బతుకమ్మ పాటలు, జానపద గీతాలతో అలరించారు. సకాల వర్షాలతో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖంగా ఉండాలని కోరుకున్నారు.
వార్తలు
VIDEO: ఉపాధి హామీ కూలీల బతుకమ్మ సందడి
Advertisement
Advertisement
Advertisement


