SKLM: కంచిలి మండలం బలియాపుట్టుగలో శ్రీ పార్వతీమాత ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ నేతలు సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్తు రామారావు అమ్మవారిని దర్శించి పూజల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. “ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రం కావాలి” అన్నారు.
వార్తలు
శ్రీ పార్వతీ మాత ఆలయ ప్రతిష్ట మహోత్సవం
Advertisement
Advertisement
Advertisement


