హైదరాబాద్: 28°C
వార్తలు

ముమ్మరంగా వాహన తనిఖీలు

Advertisement

ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద బుధవారం ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలను నిలిపివేసి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించాలని పోలీసులు సూచించారు.

Advertisement

Advertisement