హైదరాబాద్: 28°C
వార్తలు

0-5 ఏళ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు: జేసీ

Advertisement

SKLM: జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కలెక్టరేట్‌లో పల్స్ పోలియోపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 28న ఆదివారం సెలవు కావడంతో చర్చిలు, దేవాలయాలు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్స్ వద్ద 0-5 వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement