హైదరాబాద్: 28°C
వార్తలు

BRSపై ఎంపీ మల్లు రవి ఫైర్

Advertisement

TG: గత పదేళ్లలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపకుండా మరింత వెనక్కి నెట్టేశారని, ఉద్యోగాలు, నీళ్ల వినియోగంలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. గత ప్రభుత్వం దాదాపు రూ.8 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి, ఆ వడ్డీల భారాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టిందని మండిపడ్డారు. గారడీ మాటలతోనే ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాయని విమర్శించారు.

Advertisement

Advertisement