హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ

Advertisement

SRPT: తిరుమలగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ, UDISE వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. బిల్డింగ్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు.

Advertisement

Advertisement