హైదరాబాద్: 28°C
వార్తలు

కుసుమ్ పథకంలో అక్రమాలపై విచారణ జరపాలి

Advertisement

SRPT: PM కుసుమ్ పథకంలో భారీ అవినీతి జరిగిందని, ప్లాంట్లు నిర్మించిన రైతులను అధికారులు వేధిస్తున్నారని మాజీ మంత్రి, MLA జగదీశ్ రెడ్డి ఆరోపించారు. TG భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, వడ్ల కొనుగోళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు 

Advertisement

Advertisement