TPT: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వ్యక్తిని గూడూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్కే కరీమా బేగం అరెస్టు చేశారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. బుధవారం గూడూరు మండలం కొండగుంట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తలమాటి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ తమ తనిఖీల్లో కనబడ్డాడని అతన్ని అరెస్ట్ చేశామన్నారు.
వార్తలు
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


