హైదరాబాద్: 28°C
క్రీడలు

IRE vs IND: వైభవ్‌తో ఓపెనింగ్ చేసేది అతడే.!

Advertisement

IRE vs IND మధ్య జూన్ 26 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు అభిషేక్ శర్మతో పాటు సీనియర్ శాంసన్‌తో పాటు వైభవ్ సూర్యవంశీని కూడా ఎంపిక చేశారు. అయితే, అభిషేక్, వైభవ్‌లను ఓపెనర్లుగా బరిలోకి దించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అదే జరిగితే పవర్ ప్లేలోనే ఒక్కొక్కడి ప్యాంట్లు తడిచిపోవడం పక్కా అంటూ ఫ్యాన్స్ సరదగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement