హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు అతడొక వరం: గావస్కర్

Advertisement

వైభవ్‌ సూర్యవంశీపై మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. "భారత్‌కు అతడొక వరం. బంతిని బాదే విధానం చాలా బాగుంది. ఒత్తిడిని దరిచేరనీయడు. ఐపీఎల్‌లో అతడు ఎలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాడో మనం చూశాం" అని గావస్కర్ వ్యాఖ్యానించారు. కాగా జూన్ 26న జరిగే భారత్, ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు వైభవ్ ఎంపికైన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement