క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్నాడు. తాజాగా బిహార్‌లో జరిగిన ఓ లోకల్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. 119 బంతుల్లో 168 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో అతడు ప్రాతినిధ్యం వహించిన 'రిషవ్ 11' జట్టు 40 ఓవర్లలో 311/7 పరుగులు చేసింది.
క్రీడలు
వైభవ్ తమ్ముడు మళ్లీ చితక్కొట్టాడు
Advertisement
Advertisement
Advertisement


