యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష కొన్నేళ్ల తర్వాతే ప్రారంభమవుతుందని భారత దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడు. 15 ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్‌లా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న వైభవ్‌ను ఇప్పుడే సచిన్‌తో పోల్చడం సరైంది కాదన్నాడు. 20-22 ఏళ్ల వయసు వచ్చాకే సుదీర్ఘ కెరీర్‌పై ఒక అంచనాకు రాగలమని కపిల్ అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
అతడికి 20 ఏళ్లు వచ్చాకనే జడ్జ్ చేద్దాం: కపిల్ దేవ్
Advertisement
Advertisement
Advertisement


