ఫిఫా వరల్డ్ కప్ 2026లో మెస్సి, రొనాల్డోల రికార్డుల పోరు తారాస్థాయికి చేరింది. ఉజ్బెకిస్తాన్‌పై రెండు గోల్స్‌తో పోర్చుగల్‌ను గెలిపించిన రొనాల్డో..6 వేర్వేరు ప్రపంచ కప్ ఎడిషన్లలో గోల్స్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. మెస్సి కూడా 6 ప్రపంచ కప్‌లు ఆడినప్పటికీ, 2010లో గోల్ చేయకపోవడంతో ఈ అరుదైన రికార్డు కేవలం రొనాల్డోకే సొంతమైంది.
క్రీడలు
మెస్సి రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో
Advertisement
Advertisement
Advertisement


