వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ పర్యటనలో అక్కడి నిబంధనల వల్ల స్వల్ప అవరోధం కలగనుంది. ఐసీసీ, ఈసీబీ నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు ప్లేయర్లు పెద్దల ఛేంజింగ్ రూమ్స్ వాడకూడదు. కాబట్టి అతనికి ప్రత్యేక గది కేటాయించనున్నారు. మ్యాచ్ సమయంలో మాత్రమే అతనికి డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతి ఉంటుంది. అయితే, వైభవ్‌తో పాటు వచ్చే అతని తల్లిదండ్రులకు బీసీసీఐ వసతి సదుపాయం కల్పిస్తోంది.
క్రీడలు
భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ..!
Advertisement
Advertisement
Advertisement


