టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, ఐర్లాండ్ మాజీ కోచ్ ఎంవీ నరసింహారావు వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఐర్లాండ్ - భారత్ మ్యాచ్ నిర్వాహకులు స్టేడియంలో మరిన్ని సీట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అతడి ఆటను చూసేందుకు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. ఐపీఎల్‌లో అతడి ఆటను టీవీల్లో చూశా" అని తెలిపాడు.
క్రీడలు
అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా: IND మాజీ క్రికెటర్
Advertisement
Advertisement
Advertisement


