హైదరాబాద్: 28°C
క్రీడలు

న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ మృతి

Advertisement

న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ బ్లెయిర్ 97 ఇంగ్లండ్‌లో కన్నుమూశాడు. 1952-64 మధ్య 19 టెస్టులు ఆడిన బ్లెయిర్, తన చివరి టెస్టు మ్యాచ్‌లో 7/142తో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 1953లో టాంగివాయి రైలు ప్రమాదంలో తన కాబోయే భ్యార్య నెరిస్సా మృతి చెందినా.. ఆయన తీవ్ర దుఖంలోనూ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గానూ బ్లెయిర్ సేవలందిచాడు.

Advertisement

Advertisement