KMR: జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు దర్యాప్తులో భాగంగా కీలక నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు నిందితుడి ఫోటోలను విడుదల చేసిన కామారెడ్డి టౌన్ పోలీసులు, అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఈ వ్యక్తి జాడ తెలిస్తే 8712686145,8712574178, 8712525999 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు
వార్తలు
ఈ వ్యక్తి జాడ తెలిపి వారికి రూ.10 వేలు
Advertisement
Advertisement
Advertisement


