MLG: మున్సిపాలిటీ పరిధిలో ఆస్తుల కొలతలు, జియో ట్యాగింగ్, ఆన్‌లైన్ అప్‌డేట్ కోసం భువన్ సర్వే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. బుధవారం మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సిబ్బంది ఇంటింటికి వెళ్లి భవనాల విస్తీర్ణం, వినియోగ విధానం తదితర వివరాలను సేకరించి భువన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ప్రజలు సర్వేకు సహకరించి సరైన వివరాలు అందించాలని కమిషనర్ కోరారు.
వార్తలు
భువన్ సర్వే ముమ్మరం..
Advertisement
Advertisement
Advertisement


